జిల్లా బేస్ బాల్ సీనియర్ మహిళల జట్టుకు తృతీయ స్థానం
ఆర్మూర్, బతుకమ్మ : ఈనెల జగిత్యాల్ జిల్లాలో 6 నుండి 8 వరకు నిర్వహించిన ఇంటర్ డిస్టిక్ బేస్ బాల్ టోర్నమెంట్లో నిజాంబాద్ మహిళల జట్టు తృతీయ స్థానం రావడం జరిగింది అని జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోప్పరి వినోద్ తెలిపారు.మహిళల జట్టుకు ట్రోఫీని అందించిన తెలంగాణ బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన సెక్రెటరీ శ్వేత, కోశాధికారి డాక్టర్ కృష్ణ జట్టుకు బహుమతులు అందించడం జరిగింది. జిల్లా జట్టును జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన...