ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలి
. . . ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు లో జిల్లా జడ్జి భరత లక్ష్మి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి... విద్యార్థినీలు తాము నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ఆలోచించి అడుగులు వేయాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్. భరత లక్ష్మీ అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆధ్వర్యంలో ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు ఫ్రీ పోలీస్ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమం కు ముఖ్య అతిధులుగా నిజామాబాద్...