గురుకులాల్లో దొంగ బుద్ధులు 

పిల్లలకు కోత - సిబ్బంది మోత  చికెన్, మటన్ టిఫిన్ బాక్షుల్లో  సంచుల్లో  కాయగూరలు, దినుసులు  అందులోనే చాయిలు, భోజనాలు నిజామాబాద్, బతుకమ్మ: అందరు అడవిలో దోచుకుంటుంటే సిబ్బంది మాత్రం గురుకులాల్లో దోచుకుంటున్నారు. దీనివల్ల పిల్లలకు అందవలసిన పౌష్టికాహారం అందడం లేదు. ఇలాంటి  నాణ్యత లేని ఆహారం భుజించడం వల్ల   ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రుల పాలవుతున్నారు.  ఉదయం నుంచి సాయంత్రం వరకు పూట, పూటకు తేనీరుతో పాటు, పిల్లల కోసం ప్రత్యేకంగా చేసిన తినుబండరాలను ముందుగానే  సిబ్బంది  లాగించేస్తున్నారు. అల్ఫాహారం, మద్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్...