బీర్కూర్ లో దొంగల బీభత్సం…ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీ
.... 20 తులాల బంగారం, . . . 120తులాల వెండి . . . 1.50లక్షల నగదు చోరీ బాన్సువాడ బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి సోమవారం రాత్రి నాలుగు ఇళ్లలో ఒకేసారి చోరీకి పాల్పడ్డారు.ఇంటి యజమానుల కథనం ప్రకారం, సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, 120 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు.శుభకార్యాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి...