తాళం వేసిన ఇంటిని దోచేసిన దొంగలు

. . . 4 తులాల బంగారం,రూ.1.80 లక్షల నగదు అపహరణ బతుకమ్మ, ఆర్మూర్ : అర్మూర్ లో తాళం వేసిన ఇంటిని దొంగలు దోచేశారు. రెండు రోజుల క్రితం జరిగిన దొంగతనం గురువారం అలస్యంగా వెలుగు చూసింది. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో ఆర్మూర్ లోని డిటిడిసి నిర్వహిస్తున్న మహేష్ తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం ఇంటికి తాళం వేసి మంగళవారం ఉదయం హైదరాబాద్ వెళ్లాడు. బుధవారం రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి అగంగతకులు బీరువాలోని 4...