జిల్లా ఎస్పీ ఇంటికి కూతవేటు దూరంలో  దొంగల పోలీస్ స్టేషన్

  వెబ్ డెస్క్, బతుకమ్మ  :   బీహార్‌లోని దొంగలు ఎంత తెలివిమీరిపోయారంటే, దోచుకోవడానికి ఏదైనా ఇల్లు వెతకడానికి బదులుగా, ఏకంగా ఒక పోలీస్ స్టేషన్‌నే ఏర్పాటు చేశారు. బంకాలోని ఒక హోటల్‌లో 8 నెలలుగా నకిలీ పోలీస్ స్టేషన్ నడుస్తోంది. కానీ ఆ విషయం కనీసం ఎవరికీ తెలియలేదు. కేవలం నకిలీ పోలీసు అధికారులు మాత్రమే కాదుడీఎస్పీ , ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌తో సహా ఒక పూర్తి బృందాన్నే వారు ఏర్పాటు చేసుకున్నారు.వారి దగ్గర పూర్తి యూనిఫాం, కుర్చీలు, ఒక ఆఫీసు  ఫిర్యాదులు రాసుకోవడానికి...