మార్కేట్ యార్డులో దొంగలు పడ్డారు…
. . . రైతుల పసుపును దొంగిలించిన మూడు దుకాణాల కార్మికులు . . . రెండు దుకాణాల కమీషన్ ఏజేంట్ల కు నోటీసులు . . . చర్యలకు మీనా మేషాలు లెక్కిస్తున్న పాలకవర్గం? నిజామాబాద్, బతుకమ్మ : ఇంటి దొంగలను ఈశ్వరుడు పట్టలేడు అనేది నానుడి. ఇప్పుడు నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ యార్డులో పసుపు రైతులకు ఇంటిదొంగలు కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్నారు. పసుపును కాంటా కోసం తీసుకువచ్చిన సరుకులను మార్కేట్ యార్డులో దుకాణాదారులు...