దొంగకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బ్యాంకు షట్టర్స్ ను గడ్డపారతో పగులగొట్టి బ్యాంకులో అక్రమంగా ప్రవేశించి, దొంగతనం చేయాలనే ఉద్దేశంతో, నేరానికి పాల్పడానికి ప్రయత్నించిన దొంగకు ఏడు, ఐదేళ్ల చొప్పున రెండు జైలు శిక్షలు విదిస్తూ నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కనక దుర్గ గురువారం తీర్పు చెప్పారు. రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన ఆలూరి సంతోష్ రెడ్డి బతుకు తెరువు కోసం తన బంధువులు ఉండే ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. అతనికి గతంలో దొంగతనాలు...