సీసీఎస్ నుంచి దొంగ పరార్

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   చోరీ బైక్, బంగారు గొలుసుతో పట్టుబడిన ఓ నిందితుడు సీసీఎస్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోవడం నిజామాబాద్ పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని అప్పగించిన వ్యక్తి కొద్దిసేపటికే పోలీసుల కళ్లుగప్పి పరారవడం భద్రతా ఏర్పాట్లపై పలు అనుమానాలకు తావిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారం సాయంత్రం ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నంబర్...