అసెంబ్లిలో ప్రజా సమస్యలకు సమయం ఇవ్వకుండా వృధా చేసారు

. . . కేటిఆర్ అరెస్టు ఓక హైడ్రామా . . . అల్లు అర్జున్ విషయాలపై చర్చిస్తారు గాని ప్రజా సమస్యల పట్టింపేది . . .  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి , నియోజకవర్గన్ని అవినీతి రహితంగా, అభివృద్ధి దిశగా నడిపించాలానే సంకల్పంతో అసెంబ్లీలో ప్రజా సమస్యలు వినిపించాలనుకుంటే సమయం ఇవ్వకుండా సభ సమయాన్ని వృధా చేసి, అనవసర విషయాల పైన చర్చ పెట్టారని అర్బన్ ఎమ్మెల్యే...