కాశ్మీర్ ను మరోసారి నాశనం చేయాలనుకున్నారు

శాంతి స్థాపనకు కేంద్ర ప్రభుత్వం కృషి ’మన్ కీ బాత్‘ లో ప్రధాని మోదీ డిల్లీ బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్ లో  పెరుగుతున్న పర్యాటకాన్ని చూసి శత్రువులు ఓర్వలేకపోయారని ప్రధాని నరేంద్ర  మోదీ అన్నారు.  కాశ్మీర్ ను మరోసారి నాశనం చేయాలనుకున్నారన్నారు.  కాశ్మీర్లో శాంతిని స్థాపించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ’మన్ కీ బాత్‘ 121 వ ఎపిసోడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని మోదీ ఖండించారు. ప్రతి భారతీయుడు...