ప్రభుత్వ పాలనను వదిలేసీ కేసిఆర్ చావాలని కోరుకుంటున్నారు
. . . జగిత్యాల సభలో నిప్పులు చెరిగిన కేసిఆర్ జగిత్యాల, బతుకమ్మ: రైతు బంధు, ధళిత బంధులను పట్టించుకోకుండా రైతులను, పేదలను ఎడిపిస్తున్న ప్రభుత్వ పెద్ధలు పాలన గాలీకి వదిలేసీ కేసిఆర్ చావాలని కోరుకుంటున్నారు అని మాజీ సీయం, బిఆర్ఎస్ అదినేత కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చెరిక సంధర్బంగా గులాబి పార్టి ప్రజా అశీర్వాధ సభ నిర్వహించింది. ఈ సభలో మాజీ సీయం...