బియ్యం లారీ పట్టారు.. వదిలేసారు..
మూడు గంటలు రోడ్డుపైనే లారీ ! బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల పరిధిలోని ధర్మారం టోల్ ప్లాజా వద్ద ఆదివారం కమర్షియల్ టాక్స్ అధికారులు ఒక లారీని పట్టుకొని సుమారుగా మూడు గంటలసేపు లారీని రోడ్డుపైనే ఉంచారు. సామాన్యంగా లారీలను తనిఖీ చేస్తున్న సమయంలో బియ్యం లోడుతో వెళ్తున్న లారీని ఆపారు. ఈ బియ్యం ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నా యి అనేది తెలుసుకొని, దానికి సంబంధించిన పత్రాలను పరిశీలించి కరెక్ట్ గా ఉంటే ,లారీని వదిలివేయవలసి ఉండ గా, కనీసం లారీలో ఏ...