అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి నాపై తప్పుడు కేసు నమోదు చేశారు

  . . . 8వ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి నాపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని కార్పొరేటర్ మఠం పవన్ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో బిజేపి నాయకులతో కలిసి మఠం పవన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో సేవ చేస్తూ, ఎన్నికలో ప్రజల మద్దతుతో గెలిచానన్నారు. నా గెలుపును...