కూల్చిన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లు కట్టిస్తామని హామీ ఇవ్వాలి
. . . అప్పటి వరకు నిరాహార దీక్ష కొనసాగుతుంది. . . . భూదాన్ భూములను ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? . . . తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : వెలుగుమట్లలో భూముల రేట్లు పెరగటంతో పేదల ఇళ్లు కూల్చి ఆ స్థలాన్ని పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని, కూల్చిన ఇళ్ల స్థానంలోనే పేదలకు కొత్త ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల...