భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు తమ వంతు కృషి చేయాలి
. . . నూతన మండల అధ్యక్షులకు ఎంపి అర్వింద్ ఉద్బోద నిజామాబాద్, బతుకమ్మ: నూతనంగా ఎన్నికైన వివిధబిజేపి మండలాల అధ్యక్షులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను మర్యదాపూర్వకంగా హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో కలిసారు.. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు తమ వంతు కృషి చేయాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురావేయడమే తమ లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్...