’కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తెలంగాణ తిరిగేలా చేశారు‘

కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా..? కేసీ ఆర్, రేవంత్ లకు కిషన్ రెడ్డి సవాల్ బీ ఆర్ ఎస్ పార్టీ శాసనమండలిని నిర్వీర్యం చేసింది సంగారెడ్డి , బతుకమ్మ :  కల్వకుంట్ల కుటుంబం చుట్టూ మొత్తం తెలంగాణ తిరిగేలా పదేళ్లు పరిపాలన చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా..? అని కేసీఆర్ , సీఎం రేవంత్ రెడ్డిలకు ఆయన సవాల్ విసిరారు. పదేళ్ల మోదీ ప్రభుత్వం ఏం చేసిందో ఇద్దరు కలిసి వస్తే...