బెల్టు షాపులను వదిలారు కిరాణా షాపును పట్టారు…
. . . జోరుగా బెల్టు షాపుల సిండికేట్ దందా . . . సిండికేట్ దందా పై ఎక్సైజ్ అధికారుల మౌనం ఎందుకో ? . . . బ్లూ ప్రింట్ కు విరుద్ధంగా వైన్స్ ప్రక్కన అక్రమంగా షెడ్డు నిర్మాణం . . . మామూళ్ళ మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో బెల్టు షాపుల సిండికేట్ దందా జోరుగా కొనసాగుతుంది. కేవలం రుద్రూర్ గ్రామంలోనే...