ఆడబిడ్డా అని వదిలించుకున్నారు

. . . అప్పుడే పుట్టిన పసిపాపను పేపర్లో చుట్టి రోడ్డుపై వదిలేశారు . . . మాక్లూర్ మండల కేంద్రంలో ఘటన . . . అంగన్ వాడి టీచర్ కు అప్పగించిన స్థానికులు మాక్లూర్,  బతుకమ్మ అప్పుడే పుట్టిన ఆడబిడ్డను తల్లి వదిలేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున స్థానికంగా రోడ్డుపై ఓ పేపర్ లో చుట్టి పసికందును వదిలేశారు. ఉదయం వేళ పసిపిల్ల ఏడుపులు విని గమనించిన స్థానికులు షాక్ కు గురయ్యారు....