అప్పుల పాలు చేసి ఫాం హౌస్ లో పండలే
. . . ధనిక తెలంగాణ ను బికారి తెలంగాణ చేసిన ఘనత కేసీఆర్ దే . . . ఫాం హౌస్ లో నుంచి ఇక కేసీఆర్ ఎప్పటికి రాడు . . . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : తాను అప్పులు చేసి ఫామ్ హౌస్ లో పడుకుని తప్పించుకుని తిరగట్లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు తీరుస్తూ ప్రజల...