మూడు రోజుల్లో రూ.50 కోట్ల మద్యం తాగేశారు

నిజామాబాద్, బతుకమ్మ :  నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నిజామాబాద్ జిల్లాలో మద్యం ఏరులై పారింది. డిసెంబర్ 29,30,31 రెండు రోజుల్లో కలిపి మందుబాబులు జిల్లాలో 49.56 కోట్ల విలువ చేసే మద్యం తాగేసారు. జిల్లా వాసులు 30,31 రెండు రోజుల్లోనే 35 కోట్ల మద్యం సేవించారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో మొత్తం 151 వైన్స్ లు,25 బార్లున్నాయి. వీటికి నిజమాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలం మాదాపూర్ లోని ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎమ్ఎల్) డిపో నుండి మద్యం సరఫరా అవుతుంది.. నూతన సంవత్సర వేడుకల...