పాలు అమ్మరు.. బిల్లు ఇవ్వరు
రెండు నెలలుగా బకాయిలు కొన్న పాలను పొడి చేసి నిల్వ విజయకు ధూరమవుతున్న రైతులు సీఎం జిల్లాకు వస్తే బిల్లులు హైదరాబాద్, బతుకమ్మ: కడుపులో సల్ల కదలకుండా విధులు నిర్వహించడంలో సిద్ధహస్తులుగా మారారు విజయ డెయిరీ అధికారులు. నెల కాగానే జీతం వస్తుంది, అంతకుమించి ముందుకు వెల్లకూడదనే మీమాంశలో ఉన్నట్లున్నారు కాబోళు. ఫలితంగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. పాల కేంద్రాల నుంచి ప్రధాన కార్యాలయం వరకు ఉన్న సిబ్బంది తమకెందుకని అనుకోవడం వల్లే విజయపై రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. అదేంటో.. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు...