సమాచారం ఇవ్వరు.. సహ నియామలు పాటించరు

సహ దరఖాస్తుకు నిర్లక్ష్యపు సమాచారం కార్యదర్శిపై ఎంపీడీవో, డీపీవోకు ఫిర్యాదు   నిజామాబాద్ సిటి, బతుకమ్మ : పౌరులకు కల్పించబడ్డ చట్టబద్దమైన హక్కులను అందించడంలో గ్రామస్థాయి మొదలు జిల్లా స్థాయి, ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారిపై ఉండే జవాబుదారితనాన్ని విస్మరిస్తూ అధికారాన్ని కాస్తా వాళ్ళ హక్కు అయినట్లు, అంతా వాళ్ళ ఇష్టమున్నట్లు నియంతల వ్యవహరిస్తున్నారు. ఇదే తరహాలో ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని రూరల్ మండలం పరిధిలో ధర్మారం(ఎం) గ్రామ పంచాయితీలో ఓ సహ దరఖాస్తుదారుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది....