సమాచారం ఇవ్వరు.. సహచట్టంను లెక్కచేయరు

తప్పుడు సమాచారం ఇచ్చాను.. క్షమించగలరు సహ ధరఖాస్తుపై జిపి కార్యదర్శి వివరణ దరఖాస్తుదారు ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకునేనా..?   నిజామాబాద్ సిటి, బతుకమ్మ:  సమాచార హక్కు చట్టం - 2005 పై అధికారులకు ఎప్పుడు నిర్లక్ష్యమే. సహ దరఖాస్తుదారు చేసిన వినతిని కనీసం చదువకుండా సమాచారం ఇవ్వడం వారికే చెల్లుతుంది. సహ చట్టం ప్రకారం సమాచారం ఇవ్వకపోయిన, కనీసం పట్టించుకోకపోయిన, నిర్లక్ష్యం చేసిన దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని చట్టాలు చెబుతున్న అవి చుట్టబండలు అవుతున్నాయి. సమచార హక్కు చట్టంకు దరాఖాస్తుచేసుకున్న వ్యక్తి నేరుగా...