మోసపూరిత హామిలతో అన్ని వర్గాలను మోసం చేశారు

  . . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ :   మోసపూరిత హామీలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకు పడ్డారు. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇన్సెంటివ్ ఓటర్ రివిజన్ ప్రోగ్రామ్ పై కార్యకర్తలు, నాయకులకు అవగాహన కల్పించేందుకు ఆదివారం విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్,...