మురికి కాలువ మూసేసి గుడిసెను వేశారు
. . . మా ఇళ్ళలోకి మురికినీరు వస్తుంది . . . అక్రమంగా డ్రైనేజి కాలువను మూసివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి . . . ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇళ్ళ మధ్య ఉన్న మురికి కాలువను మూసివేసి అక్కడ అక్రమంగా గుడిసెను నిర్మించడం వలన మురుగునీరు ఇళ్ళలోకి వస్తుందని దాని వల్లే ఇబ్బందులు పడుతున్నామని రెంజల్ మండలం కూనెపల్లి గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు ప్రజావాణిలో జిల్లా...