ఇలా వంతెన రోడ్డు వేశారు.. అలా తెగిపోయింది

కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమా..! ఎంబి రికార్డ్ చేసుకో..బిల్లులు తీసుకో..! నిండు నిర్లక్ష్యానికి"వాటా"లే కారణమా..! నాసిరకం పనుల నిర్మాణం పైన ప్రజల ఆగ్రహం   ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయిస్టేషన్  నుండి ధర్పల్లి వెళ్లే రోడ్డు మార్గంలో లింగాపూర్ వాగు వద్ద నూతన బ్రిడ్జిని నిర్మించి డాంబర్ రోడ్డు తో రోడ్డు పనులను చేపట్టారు.రోడ్డు నిర్మాణం పనులు చేపట్టి సంవత్సరం గడవక ముందే నాసిరకం పనులు చేయడం వల్లే బ్రిడ్జికి పగుళ్లు, రోడ్డు తెగిపోయిందని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు నిర్మాణం...