కత్తులు కడుపులో పెట్టుకుని తిరుగుతున్నారు
ఆదాయం కోసం దొంగతనాలు, దందాలు చేస్తున్న రౌడీషీటర్లు కార్డెన్ సెర్చ్ అప్పుడు మాత్రమే ఆయుదాల కోసం సోదాలు కత్తులు లేకుండా బయట తిరుగలేకపోతున్న రౌడీలు నిజామాబాద్, బతుకమ్మ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభమైన తర్వాత సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రౌడిషీటర్ కత్తితో పొడిచి చంపడం రాష్ట్రంలో సంచలనం రేపింది. నిజామాబాద్ జిల్లాలోని రౌడిషీటర్లు కత్తులు, కటారులు, తల్వారులు లేకుండా తిరుగడం లేదు. పోలీసు శాఖ కేవలం కార్డెన్ సెర్చ్ అప్పుడు మాత్రమే ఆయుదాలు కోసం తనిఖీలు నిర్వహిస్తూ ఆర్మ్స్...