కాంక్రీట్ తో ఎములాడ రాజన్న గుడి కడుతూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నారు
. . . రాజన్న ఆలయాన్ని కృష్ణ శిలలతో ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించాలి . . . రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ హిట్ జోడీ కాదు . . . ఇడుపు కాయితం జోడీ . . . సిరిసిల్ల సెస్ లో జరిగిన రూ. 32 కోట్ల అవినీతిపై విచారణ జరపాలి . . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వేములవాడ, బతుకమ్మ : వేములవాడ రాజన్న...