రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అప్రజాస్వామ్య పాలన  పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం యాత్ర ముఖ్య ఉద్దేశం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ,సంవిధాన్ అర్బన్ ఇంచార్జ్ సత్యనారాయణ గౌడ్ ,నుడా చైర్మన్  కేశ వేణు అన్నారు.  నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ని 23 వ డివిజన్ లో  జై బాబు జై భీమ్ జై సంవిధన్ రాజ్యాంగ పరిరక్షణ...