దేశంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు
. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు కామారెడ్డి, బతుకమ్మ : దేశ వ్యతిరేక శక్తులు దేశంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని కామారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని నిరసిస్తూ...