యూరియా విషయంలో ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తున్నారు

ప్రశాంత్ రెడ్డి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు యూరియా సరఫర విషయం మంత్రిగా పనిచేసిన నీకు అవగాహన లేదా..? బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్   మోర్తాడ్, బతుకమ్మ: యూరియా విషయంలో రైతులెవరు ఆందోళన చెందవద్దని కావలసినంత యూరియా అందుబాటులోకి వస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. యూరియా విషయంలో ప్రభుత్వాన్ని కావాలనే బదునం చేస్తున్నారని మంత్రిగా పనిచేసిన...