దొంగలు వాళ్ళే.. రౌడిషీటర్లు వాళ్ళే
సుపారి మర్డర్ల కోసమే తుపాకులా? నిజామాబాద్ లో కంట్రిమెడ్ పిస్టల్ లభ్యం ఇల్లీగల్ దందాల లీడర్ల వద్ద నాటుతుపాకులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఏడాదిలో రెండు నాటుతుపాకులు దొరకడం కలకలం రేపుతుంది. నాందేడ్ కు చెందిన శ్రీహరి దేవిదాస్ శర్మ ఆలియాస్ హర్యా ఆలియాస్ హరీష్ వద్ద స్థానిక 1వ టౌన్ పోలీసులు ఈ నెల 19న రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద కంట్రిమెడ్ పిస్టల్ తో పాటు ఒక తూటను స్వాధీనం చేసుకున్నారు....