పంద్రాగస్టు వేడుకల్లో జెండా ఎగుర వేసేది వీరే

32 మందితో కూడిని జాబితా విడుదల చేసిన ప్రభుత్వం నిజామాబాద్ లో నిరంజన్ కామారెడ్డిలో ఎం.కోదండరెడ్డి   వెబ్ డెస్క్, బతుకమ్మ: తెలంగాణలో ఈ నెల 15న జరిగే 79వ భారత స్వాతంత్ర్య వేడుకలకు జెండా ఎగురవేసేందుకు అతిథులను ఖరారు చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రి వర్గ విస్థరణ జరుగకపోవడం, కొత్త జిల్లాలో ఎగుర వేసేందుకు సరిపడ మంత్రులు లేకపోవడంతో విప్ లతో పాటు వివిధ కార్పొరేషన్ ల చైర్మెన్ ల ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల...