పేపర్ లీకేజీలాంటి ఘటనలతో తీవ్రంగా నష్టపోతున్నారు
. . . డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ . . . జిల్లాలో కాంగ్రెస్ 'ఛాత్రోన్ కీ గూంజ్' నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పేపర్ లీకేజీల వంటి ఘటనలతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆరోపించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "ఛాత్రోన్ కీ గూంజ్" కార్యక్రమం నిజామాబాద్‌లోని కాకతీయ కళాశాలలో ఆదివారం డిసిసి నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు...