ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తున్నారు

  . . . పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి   . . . సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గత 12 సంవత్సరాలుగా దేశ ప్రజల పైన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలను వేస్తున్నారని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని సిపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్...