సీఎం డిప్యూటీ సీఎం లే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికుల ను మభ్య పెడుతున్నారు

  . . . కాసీపేట మైన్ 1ను పరిశీలించిన టీఆర్ఎస్ చీఫ్ కవిత  మందమర్రి, బతుకమ్మ: పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎం లే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికుల ను మభ్య పెడుతున్నారు. డిపెండెంట్ ఉద్యోగాల తో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారు తెరాస చీఫ్ కల్వంకుంట్ల కవిత అన్నారు. మందమర్రి "బొగ్గుబాయి" కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ 1 టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు హెచ్ఎంఎస్, టీఆర్ఎస్...