పెద్దలను వదిలి పేదలను వేదిస్తేన్నారు
. . . భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి . . . అర్హులైన పేధలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి . . . ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నివసించడానికి 50 గజాల భూమిలో ఇళ్ళు నిర్మించుకున్న పేదలను వేదిస్తున్నా అధికార యంత్రాంగం కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న, కబ్జాలు చేస్తున్న భూ మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదని ఆర్ ఎస్ పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు అన్నారు. సోమవారం రివల్యూషనరీ సోషలిస్టు...