అవి అక్రమ నిర్మాణాలే…

రెవిన్యూ రికార్డులలో బోందం చెరువు విస్తీర్ణం 23.03 ఎకరాలు బోందం చెరువు శిఖం భూమిలోనే వెంచర్ ప్లాట్లు చేసి విక్రయించింది కార్పోరేటర్ల భర్తలే రెవిన్యూ శాఖ ఇచ్చిన నోటిస్ లను తొక్కిపెట్టిన నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ఆందోళన మేయర్ భర్త శేఖర్, అతని అనుచరులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు బాధ్యులపై చర్యలు తీసుకుని వారికి న్యాయం చేస్తామని షబ్బిర్ ఆలీ హామీ బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 10 వ డివిజన్ లోని బోందం చెరువు శిఖం,...