పాత వీడియోలకు కొత్త టైటిల్ పెడుతున్నారు

  . . . ఓట్లు వేసినా వేయకున్నా బీజేపీ గెలుస్తదని నేనే అన్నా   . . . బడుద్దాయి కేటీఆర్ కు నా గురించి ఎంత వెతికినా తప్పులే దొరకవు   . . . ఎంపీ అర్వింద్ ధర్మపురి   నిజామాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కు, కల్వకుంట్ల కుటుంబానికి హీనమైన చరిత్ర ఉందని వారు చేసిన దోపిడిలు, పాపలు మరెవ్వరు చేయలేరని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఫైర్ అయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో...