చెట్లను నరికి ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు

నెమళ్ళు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి లేళ్లకు నిలువ నీడ లేకుండా  చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత "ఆ చల్లని సముద్ర గర్భం" దృశ్యగీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత   హైదరాబాద్, బతుకమ్మ : కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రకృతి విధ్వంసం చేస్తూ ప్రకృతితో యుద్ధం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దాశరథి శత ఉత్సవాల్లో భాగంగా "ఆ చల్లని సముద్ర గర్భం" దృశ్యగీతాన్ని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించారు. దృశ్యగీతం ఆవిష్కరణ సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...