పోలిసుల మని చెప్పి వ్యక్తి వద్ధ 50 వేలు వసూలు చేసిన నకిలీలు
. . . 2 లక్షలు తెచ్చివ్వాలని పోన్ లో బెదిరింపులు . . . విచారణ జరుపుతున్న మూడవ టౌన్ పోలిసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో పోలిసులమని చెప్పి ఓక వ్యక్తి వద్ధ రూ.50 వేలు వసూలు చేసిన సంఘటన అలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని నాగారంకు చెందిన నర్సగౌడ్ అనే వ్యక్తి ఈ నెల 17న నగరంలోని ప్రబాత్ టాకిస్ వద్ధ ఉన్న మద్యం షాపులో మద్యం సెవిస్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి తాము పోలిసులమని చెప్పి...