కనుసైగ చేసి ధరను ఖతం చేస్తున్నారు
. . . పసుపు రైతులను దోచేస్తున్న ట్రేడర్లు . . . ఈ నామ్ సాప్ట్ వేర్ అప్డేట్ మాటున వ్యాపారుల దోపిడి . . . క్వింటాళ్ కు రూ.5 వేల వరకు దోపిడికి గురవుతున్న రైతులు . . . నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ యార్డలో సిండికేట్ ట్రేడర్ల దందా . . . ఆగ్రహ వేశాలతో ఏఎంసీని ముట్టడించిన పసుపు రైతులు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్...