నా ప్రతిష్టను దెబ్బతీయడానికే కుట్ర చేస్తున్నారు

  . . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ   హైదరాబాద్, బతుకమ్మ :   వైరల్‌గా మారిన ఆడియో క్లిప్ వివాదంపై మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. తన పేరుతో ప్రచారంలో ఉన్న ఆడియోలోని స్వరం తనది కాదని, అది పూర్తిగా ఫేక్ ఆడియో క్లిప్ అని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు కుట్రపూరితంగా ఈ ఆడియోను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ క్రమశిక్షణ...