రైతు ప్రభుత్వం అంటూ రైతుల నడ్డి విరుస్తున్నారు
. . . ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వర్ రావు . . . నూతన విత్తన చట్టం, విద్యుత్ చట్టం, జీ రామ్ జీ చట్టాలను ఉపసంహారించుకోవాలని రైతు సదస్సు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మాది రైతు ప్రభుత్వం అంటూ రైతుల యొక్క నడ్డి విరిచేలా చట్టాలను తీసుకువచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వర్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ...