కళా ఉత్సవ్ 2025 విజేతలు వీరే

ప్రకటించిన జిల్లా విద్యాశాఖ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ  నెల 3, 4 వ తేదీలలో నిర్వహించిన కళా ఉత్సవ్ 2025 విజేతలను జిల్లా విద్యాశాఖాధికారి ఆశోక్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బాల భవన్ లో కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించారు. గురువారం డిఇఓ కార్యాలయంలో విజేతలను ప్రకటించిన డిఇఓ మాట్లాడుతు..... ప్రథమ , ధ్వితియ బహుమతులు పొందిన విద్యార్ధులు జిల్లా తరుపున రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.