కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో శాసన మండలికి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. శాసన సభ్యులే ఎన్నుకునే ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్ లో చాలా మంది ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్సీలు  గా పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున భరిలో నిలిచే అభ్యర్థులను ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖార్గే ఈ మేరకు ప్రకటించారు. శాసన సభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న...