బాధ్యతలు స్వీకరించిన ఇద్ధరు సీఐలు

. . . మర్యాధ పూర్వకంగా ఎసిపిని కలిసిన కోత్త సీఐలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో  ఇద్ధరు సిఐలు భాధ్యతలు స్వీకరించారు. గురువారం రాత్రి నియమితులైన ఓకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి, నిజామాబాద్ నగర సీఐ గా శ్రీనివాస్ రాజ్ లు శుక్రవారం ఉదయం భాధ్యతలు తీసుకున్నారు. నిజామాబాద్ సీసీఆర్ బి సీఐ గా ఉన్న శ్రీనివాస్ రాజ్  నగర సిఐ గా , అలాగే హైదరాబాద్ ఐ జి కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న రఘుపతి నగరంలోని...