ఇవేం డిప్యూటేషన్లు
విద్యాశాఖలో అడ్డగోలుగా డిప్యూటేషన్లు గెస్ట్ లెక్చరర్లు ఉన్న డైట్ లో బోధనకు ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఎమ్మెల్యేలకు తెలియకుండానే నియోజకవర్గాలు దాటించిన వైనం ఉపాధ్యాయ సంఘాల నేతల జోరుగా పైరవీలకు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ డిప్యూటేషన్లకు కాసుల వసూళ్ల కళంకం నిజామాబాద్, బతుకమ్మ : జక్రాన్ పల్లి మండలం ఒక ఎంపియూపిఎస్ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ను నిజామాబాద్ నగరంలోని దక్షిణ మండలం హైస్కూల్ కు డిప్యూటేషన్ వేశారు. కమ్మర్ పల్లి మండలంలోని ఒక సరిహద్ధు గ్రామానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ ను...