అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
. . . డివిజన్లలో నూతన పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్ ఇందూరు, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో 23, 24, 6, 48వ డివిజన్ ల లో రోడ్డు పనులు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇటీవల జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్ కు రూ.20 లక్షలు...